Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీఎంసీకి చంద్రబాబు క్రీడా ప్రాంగణం

జీఎంసీకి చంద్రబాబు క్రీడా ప్రాంగణం

Hit TV Telugu 2 months ago

GNTR: గుంటూరు కాకుమాను వారి తోటలోని 6.26 ఎకరాల 'చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం' ఎట్టకేలకు జీఎంసీకి బదిలీ అయింది. ఏళ్ల తరబడి ఉన్న నిరీక్షణకు తెరపడింది.

కార్మిక శాఖ ఈ స్థలాన్ని జీఎంసీకి అప్పగించింది. ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ రవీంద్ర నాని, స్థానికుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu