Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జిల్లాలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు

జిల్లాలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు

Hit TV Telugu 3 weeks ago

VZM: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు గురువారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పూల్బాగ్ లోని ZPH పాఠశాలలో ఈ నెల 9 వరకు ఈ శిక్షణ కొనసాగనుంది.

విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా RJD, DEO పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu