Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్

జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్

Hit TV Telugu 2 days ago

TG: హైదరాబాద్లోని మలక్పేటలో జింక మాంసం కలకలం రేపింది. వాహన తనిఖీల్లో ఓ కారులో జింక మాంసంతో పాటు రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్లు, బ్యాటరీ లభ్యమయ్యాయి.

దీంతో హుస్సేన్, ఒమర్, హమీద్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. కర్ణాటకలోని కలబురగి అటవీ ప్రాంతంలో వీరు జింకలను వేటాడినట్లు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu