Dailyhunt
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ

Hit TV Telugu 3 weeks ago

BHPL: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక 'కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచేందుకు, నేరాలను ముందస్తుగా గుర్తించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu