కంప్యూటర్లు, మొబైల్స్ ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు మందగిస్తుంది. విటమిన్-ఏ పుష్కలంగా ఉండే క్యారెట్లు, బొప్పాయి, కీరదోస, ఆకుకూరలను రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
ఇవి కళ్లు పొడిబారకుండా కాపాడతాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే పిల్లలకు వీటిని అలవాటు చేయాలి.

