Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరీంనగర్ మేయర్‌ను అభినందించిన ఉత్తరఖండ్ CM

కరీంనగర్ మేయర్‌ను అభినందించిన ఉత్తరఖండ్ CM

Hit TV Telugu 4 months ago

KNR: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ను ఈ సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu