BPT: కర్లపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన చేపట్టారు. ఎన్నికల హామీలను సీఎం అమలు చేయలేదని నాయకులు మండిపడ్డారు.
రైతులు, మహిళలు, యువతను మోసం చేశారని విమర్శించారు. సంక్షేమాన్ని నిలిపివేసి, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

