Dailyhunt
కరుగోరుమిల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్

కరుగోరుమిల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్

Hit TV Telugu 3 weeks ago

W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో మంగళవారం రాత్రి ఉంగరాల నాగలక్ష్మి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలిపోయింది. పేలుడు ధాటికి గోడలు బీటలు వారి సామాన్లు చెల్లాచెదురయ్యాయని బాధితులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu