ATP: అనంతపురం డీఎంహెచ్వో డాక్టర్ శ్రీదేవికి డీవైఎఫ్ఐ నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి కసాపురం రమేష్ మాట్లాడుతూ..
జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

