Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి: పూరీ జగన్నాథ్

మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి: పూరీ జగన్నాథ్

Hit TV Telugu 13 hrs ago

ప్రస్తుత విద్యాసంస్థలు మార్కులకే విలువనిస్తున్నాయని.. స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు సబ్జెక్టుల కంటే జీవితం గురించి నేర్పాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సూచించారు.

బాల్యం నుంచే సమయపాలన, నిజాయతీ, క్రమశిక్షణ గురించి చెప్పాలన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే ముందు సెల్ఫ్ కంట్రోల్, సమయపాలన, ఎమోషనల్ బ్యాలెన్స్పై పాఠాలుండాలని అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu