Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంగపేటలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మంగపేటలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

Hit TV Telugu 1 week ago

MLG: మంగపేట మండలం గంపోనిగూడెంలో ఉపాధి హామీ కూలీలను పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య కలిసి 125 రోజులు పనిచేసిన వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఎన్ఆర్ఈజీఎస్తో 40% సీసీ రోడ్లు మంజూరవుతాయని, వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉచిత పంపించేసినట్లు ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu