Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటాలో చైనా ఉద్యోగులదే ఆధిపత్యం: మాజీ ఉద్యోగి

మెటాలో చైనా ఉద్యోగులదే ఆధిపత్యం: మాజీ ఉద్యోగి

Hit TV Telugu 15 hrs ago

మెటాలో చైనా ఉద్యోగుల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉందని ఓ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశాడు. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఒంటరిగా ఫీలయ్యే పరిస్థితి ఉందన్నాడు.

సంస్థలో తన అనుభవాలను వివరిస్తూ మెటా మాజీ ఇంజినీర్ జెరెమీ బెర్నియర్ ఓ పోస్ట్ పెట్టాడు. చైనాయేతర ఉద్యోగులు తక్కువగా ఉన్నారని తెలిపాడు. అయినా.. ఈ సారి లేఆఫ్ల్లో వారినే అధికంగా తొలగించినట్లు రాసుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu