Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MVSR కళాశాల ఘటన.. ముగ్గురు అరెస్ట్

MVSR కళాశాల ఘటన.. ముగ్గురు అరెస్ట్

Hit TV Telugu 2 days ago

TG: హైదరాబాద్ శివారులోని నాదర్గుల్ MVSR కళాశాల ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈవెంట్ మేనేజర్ సాకేత్ కంపెనీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

లైటింగ్ పోల్కు సరైన సపోర్టు లేకుండా ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి MVSR కళాశాల మేనేజ్మెంట్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu