Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నారీ శక్తి సత్వర స్పందన.. ప్రజలకు అవగాహన

నారీ శక్తి సత్వర స్పందన.. ప్రజలకు అవగాహన

Hit TV Telugu 3 days ago

NRML: నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న 'నారీ శక్తి' కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది డయల్-100 కాల్స్కు తక్షణ స్పందన అందించి ప్రజల సమస్యలను పరిష్కరించారు.

అలాగే గ్రామాల్లో సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu