Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NGKLలో మహిళా ఆర్థిక వారోత్సవం

NGKLలో మహిళా ఆర్థిక వారోత్సవం

Hit TV Telugu 6 hrs ago

NGKL: జిల్లాలో మే 25 నుంచి 30 వరకు 'మహిళా ఆర్థిక వారోత్సవం' నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. మహిళా సాధికారత, బాలికల భద్రత, జీవనోపాధి, అంగన్వాడీ సేవల బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు జరుగుతాయి.

వంటల పోటీలు, గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, SHG లోన్ మేళాలు, మాక్ పార్లమెంట్ నిర్వహిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu