Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నూతన విద్యాధికారికి ఘన సన్మానం

నూతన విద్యాధికారికి ఘన సన్మానం

Hit TV Telugu 3 weeks ago

సిద్దిపేట జిల్లాలో నూతనంగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వీ.శాస్త్రిని STU సంఘం సిద్దిపేట జిల్లా పక్షాన బుధవారం ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాడ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మట్టపల్లి రంగారావు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu