Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

Hit TV Telugu 4 months ago

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ గేట్, తారకరామ నగర్ ప్రాంతాల్లో సాగుతున్న ఓటర్ మ్యాపింగ్ పురోగతిని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్ఓ కే.లావణ్యతో మాట్లాడి యాప్లో వివరాల నమోదు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu