Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల

ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల

Hit TV Telugu 1 hr ago

NRPT: ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాత తహసిల్దార్ కార్యాలయంలో జిపిఓ వెంకటప్ప ఓటరు డ్రాప్ లిస్టును విడుదల చేశారు. బిఎల్వోలు, బిఎల్ఏలు, అఖిలపక్ష నాయకుల సమక్షంలో ఓటరు డ్రాఫ్ట్ లిస్టు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

ఓటరు జాబితాలో తమ పేర్లను చూసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు బిఎల్ఓలను సంప్రదించాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu