Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పాపన్న గౌడ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి'

'పాపన్న గౌడ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి'

Hit TV Telugu 1 hr ago

WNP: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. కలెక్టరేట్లో పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

యువత ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, ఆత్మగౌరవ విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu