Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పండగ పూట కల్లేపల్లిలో విషాద ఘటన

పండగ పూట కల్లేపల్లిలో విషాద ఘటన

Hit TV Telugu 1 day ago

SDPT: కుమారుడి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి మృతి చెందడంతో బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గడ్డం మధు (42) పెద్ద కుమారుడు శివ సాత్విక్ (13) ఈ నెల 7న అనారోగ్యంతో మృతి చెందాడు.

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మధు కూడా కన్నుమూశాడు. భార్య కవిత ఆశా కార్యకర్తగా పనిచేస్తుండగా, తొమ్మిదేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu