Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంట అవశేషాల దహన నివారణకు పీర్లపల్లి శ్రీకారం

పంట అవశేషాల దహన నివారణకు పీర్లపల్లి శ్రీకారం

Hit TV Telugu 1 week ago

SDPT: పీర్లపల్లి సర్పంచ్ శ్రీ ఓంప్రకాశ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో 'భేటి బచావో అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలాల్లో పంట అవశేషాలను కాల్చడాన్ని నివారించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

సభలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ.. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu