Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ ఫోకస్ ఏపీపై పెట్టాలి: ఎమ్మెల్యే దానం

పవన్ ఫోకస్ ఏపీపై పెట్టాలి: ఎమ్మెల్యే దానం

Hit TV Telugu 4 months ago

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. 'తెలంగాణ సుభీక్షంగా ఉంది. పవన్ తన ఫోకస్ ఏపీపైనే పెడితే బాగుంటుంది. అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాల మధ్య సభల పేరిట విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టవద్దు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu