Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ పద్దతిగా మాట్లాడటం నేర్చుకో: మంత్రి

పవన్ పద్దతిగా మాట్లాడటం నేర్చుకో: మంత్రి

Hit TV Telugu 1 week ago

TG: పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ గడ్డమీద ఉంటూ తెలంగాణ మీ అయ్యాజాగీరా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని విమర్శించారు.

తెలంగాణ ఆంధ్రాది అన్నదమ్ముల బంధం అని ఇక్కడి ప్రజలు బావిస్తున్నారు. ఆంధ్రులను ఇక్కడి వారు ఎప్పుడు అవమానించలేదని తెలిపారు. ప్రపంచంలో గొప్ప మనసున్న వారు తెలంగాణ ప్రజలు అని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu