Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ తీరుపై  ఎమ్మెల్యే అనిరుధ్ ఫైర్

పవన్ తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ ఫైర్

Hit TV Telugu 3 weeks ago

MBNR: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉద్యోగుల విభజనపై పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, కానీ పొరుగు రాష్ట్ర నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మితే సహించబోమన్నారు. పవన్కు తెలంగాణతో ఏం సంబంధమని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu