SKLM: పచ్చదనం పెరిగితేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ సిహెచ్. వివేక్ ఆనంద్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగం భూమికి, మానవాళికి ముప్పు తెచ్చిపెడుతుందని అన్నారు.

