Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియాంక మోహన్ ఎమోషనల్ పోస్ట్!

ప్రియాంక మోహన్ ఎమోషనల్ పోస్ట్!

Hit TV Telugu 3 weeks ago

టాలీవుడ్, కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ చిక్కింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్, కాయదు లోహర్ నటిస్తున్న 'మంజనాథి' చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగమవడం తనకెంతో గౌరవంగా ఉందని ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu