Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పురపాలికలో వార్డు సభలు

పురపాలికలో వార్డు సభలు

Hit TV Telugu 4 months ago

NLG: చిట్యాల పట్టణంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ముగింపు వారోత్సవాల్లో భాగంగా జూన్ 4,6,8,10 తేదీల్లో వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు ఛైర్ పర్సన్ పందిరి గీత తెలిపారు.

కమిషనర్ గురులింగం, కౌన్సిలర్లు, సిబ్బందితో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘వనమహోత్సవం’ జరపనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu