Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజధాని రైతులతో జగన్ భేటీ

రాజధాని రైతులతో జగన్ భేటీ

Hit TV Telugu 2 weeks ago

AP: రాజధాని ప్రాంత రైతులతో ఇవాళ మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. అమరావతి పరిధిలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో స్థానిక రైతుల సమస్యలు, రాజధాని భూములు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu