Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

Hit TV Telugu 2 weeks ago

KMM: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మత్కేపల్లి ఏఎంసీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం చింతకాని మండల కేంద్రంలో MRO బాబ్జి ప్రసాద్ అధ్యక్షతన మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu