CTR: రాయితీ వేరుశనగ విత్తనాల కోసం ముందస్తుగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AO సుధాకర్ బుధవారం తెలిపారు. పచ్చి రొట్ట, వేరుశనగ విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్టాక్ అందుబాటులోకి వచ్చిన అనంతరం వాటిని పంపిణీ చేస్తామని వెల్లడించారు.

