KMM: జిల్లా కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు.
దిశ కమిటీ ఛైర్మన్, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

