Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Hit TV Telugu 1 day ago

వంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను రేపు ఉ.10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20న ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu