Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం కార్యక్రమం

రేపు వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం కార్యక్రమం

Hit TV Telugu 1 day ago

JGL: పొలాస వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

ఉత్తమ మహిళా రైతు బండారి విజయ కూరగాయల సాగు మెళకువలను వివరించనుండగా, డా. ఏ. భగవాన్ మామిడిలో పూత, కాత యాజమాన్యంపై సూచనలు ఇవ్వనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్గా పాల్గొంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu