Dailyhunt
'రేషన్ పంపిణీలో ఇబ్బందులు కలగవద్దు'

'రేషన్ పంపిణీలో ఇబ్బందులు కలగవద్దు'

Hit TV Telugu 3 weeks ago

MDK: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ మాలతి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలను పరిశీలించిన ఆమె..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్లు జారీ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu