రవి కిరణ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ జనార్ధన'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతోందని ఫిల్మ్నగర్ వర్గాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది.
విజయ్ పక్కన స్టెప్పులేసేందుకు ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ను సంప్రదించారని, ఆమెతో చర్చలు నడుస్తునట్లు తెలుస్తోంది.

