Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమంత కొత్త మూవీ ట్రైలర్.. ఎప్పుడంటే?

సమంత కొత్త మూవీ ట్రైలర్.. ఎప్పుడంటే?

Hit TV Telugu 1 day ago

మంత లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ మూవీ జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిది.

ప్రసాద్స్ మల్టీప్లెక్స్లోని PCX స్క్రీన్పై ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రేపు సా. 4:30 గంటలకు ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu