Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెయింట్ ఆన్స్‌కు 'ప్లాటినమ్ క్యాంపస్' అవార్డ్!

సెయింట్ ఆన్స్‌కు 'ప్లాటినమ్ క్యాంపస్' అవార్డ్!

Hit TV Telugu 1 week ago

PLD: చీరాలలో జాతీయ సేవా విభాగము ఆధ్వర్యములో నిర్వహించిన, ఎర్త్ వీక్ కార్యక్రమాలకు గాను ప్లాటినమ్ సన్లైనబుల్ క్యాంపస్ అవార్డును సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు.

ఈ అవార్డును నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమములో ప్రోగ్రామ్ కన్వీనర్ జ్యోతి స్వరూప్ అందుకోనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu