Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షెడ్యూలు కులాల అభివృద్ధికి కృషి: కలెక్టర్

షెడ్యూలు కులాల అభివృద్ధికి కృషి: కలెక్టర్

Hit TV Telugu 4 months ago

NDL: రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో,రాష్ట్ర షెడ్యూల్ కులాల SC కమిషన్ ఛైర్మన్ కె.ఎస్ జవహర్ మంగళవారం కలెక్టర్ రాజకుమారి గనియాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయనకు మొక్కును బహుకరించి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చలో, జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu