Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణిలో భద్రతా అవగాహన కార్యక్రమం

సింగరేణిలో భద్రతా అవగాహన కార్యక్రమం

Hit TV Telugu 1 week ago

భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి సంస్థకు ఉద్యోగుల భద్రత అత్యంత ప్రాధాన్యమని బీహెచ్పీఎల్ ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీకే- 5 భూగర్భ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనుల్లో పనిచేసే ఉద్యోగులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu