Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా బోర్డులో భిన్నాభిప్రాయాలు!

టాటా బోర్డులో భిన్నాభిప్రాయాలు!

Hit TV Telugu 3 hrs ago

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై బోర్డు డైరెక్టర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునేలా కోరాలని పలువురు బోర్డు సభ్యులు గట్టిగా భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.

ఈ తాజా పరిణామం కార్పొరేట్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu