Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తడ్కల్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ: సర్పంచ్

తడ్కల్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ: సర్పంచ్

Hit TV Telugu 1 week ago

SRD: కంగ్టి మండల తడ్కల్ జీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..

జూన్ 2 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఎన్నో ఏళ్ల ఉద్యమం, వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu