Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లోకి ఎస్వీ కృష్ణారెడ్డి పేరు

'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లోకి ఎస్వీ కృష్ణారెడ్డి పేరు

Hit TV Telugu 1 week ago

HYDలో జరిగిన ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయనకు 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ పత్రం' అందజేసింది. 38 చిత్రాలకు స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా ఆయన ఈ రికార్డు సాధించారు.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న వేదవ్యాస్ చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ టాలీవుడ్కు పరిచయమవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu