Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల దర్శనం పేరుతో మోసం.. ముఠా అరెస్ట్

తిరుమల దర్శనం పేరుతో మోసం.. ముఠా అరెస్ట్

Hit TV Telugu 4 months ago

AP: తిరుమల దర్శనం పేరుతో మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవాణి టికెట్లు, వసతి పేరుతో నిందితులు రూ.51,800 టోకరా వేశారు. ఈ ఘటనలో టీటీడీ మాజీ మజ్దూరు సహా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

భక్తులను నమ్మించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల నుంచి నగదు, సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu