Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

Hit TV Telugu 2 days ago

AP: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు, భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో ఈరోజు పలు దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ బోర్డు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది.

అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రివిలేజ్డ్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu