Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కల తొలగింపు

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కల తొలగింపు

Hit TV Telugu 1 hr ago

ద్వాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ అల్లుకున్న పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను మున్సిపల్ కార్మికులు శ్రమించి తొలగించారు. ముందస్తుగా ఈ చర్యలు చేపట్టడంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు తప్పి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా భద్రత పెరిగింది.

సత్వరమే స్పందించి శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది సేవలను స్థానిక వార్డు ప్రజలు ఎంతో అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu