Dailyhunt
'ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి'

'ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి'

Hit TV Telugu 3 weeks ago

ASF: కాగజ్ నగర్ మండలం బసంతినగర్ ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. కూలీల సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.12,000 ఆర్థిక సహాయం అందించాలని, తాగునీరు, విశ్రాంతి, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ల బకాయి వేతనాలు చెల్లించాలని, 2 పూటల ఫొటో విధానం రద్దు చేయాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu