Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ BLAల అవగాహన సదస్సు

వైసీపీ BLAల అవగాహన సదస్సు

Hit TV Telugu 6 days ago

KKD: పిఠాపురంలో నిర్వహించిన SIRపై BLAల అవగాహన సదస్సులో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయం, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు.

ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu