MDCL: కుత్బుల్లాపూర్ జోన్లోని పూడూరు-కిష్టాపూర్ వార్డులో 'వన్ వార్డ్ ఎవరీ డే' కార్యక్రమంలో కమిషనర్ పర్యటించారు. రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, చెరువుల పరిరక్షణ, వీధి దీపాల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
సమస్యలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

