Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వనపర్తిలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ

వనపర్తిలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ

Hit TV Telugu 3 weeks ago

WNP: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పీ. మధు తెలిపారు.

ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఈ నెల 6న ఐడీఓసీ (IDOC) మీటింగ్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu