Dailyhunt
వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా రగులుతుందా..?

వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా రగులుతుందా..?

Hit TV Telugu 3 weeks ago

WNP: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్లో గోనూరు వెంకటయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన బస్సు సెంటర్ ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముందుగానే కార్యక్రమా స్థలానికి చేరుకొని గంటకు పైగా వేచి చూశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే నాయకుల మధ్య అసంతృప్తి నిరాశతో వెళ్లడం పార్టీకి నష్టం అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu